నవతెలంగాణ -పెద్దవూరమండలం లోని పొట్టే వానితండా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు, బాలల దినోత్సవం ప్రధానోపాధ్యాయులు ఇరుమాది పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక బృందం, అంగన్వాడీ టీచర్లు సమక్షంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మొట్టమొదటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు. పండిట్ జవహర్ […]
The post పెట్టేవాని పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి appeared first on Navatelangana.
Leave A Comment