• Login / Register
  • Site Logo

    పెట్టుబడులు పెట్టండి

    Rss వార్తలు

    హైదరాబాద్‌లో అనేక అవకాశాలు : సీఎం రేవంత్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాద్‌ అవకాశాలకు అనుకూలంగా ఉందనీ, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇండియాలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నదనీ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. […]

    The post పెట్టుబడులు పెట్టండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment