ప్రభుత్వ స్పందించకుంటే ప్రజా భవన్ ముట్టడిస్తాంనవతెలంగాణ – కంఠేశ్వర్ తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్ధల నాగరాజు, పెద్ది సూరి డిమాండ్ చేశారు. గురువారం యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల యజమాన్యాలు చేపట్టిన బంద్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద […]
The post పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment