కళ్లకు గంతలు కట్టుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్నవతెలంగాణ – అచ్చంపేటపెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకొని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఎండి.సయ్యద్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ […]
The post పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment