నవతెలంగాణ – జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని వసతి గృహ కార్మికుల సంఘం(సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయాకర్, ఆనందరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాలలో కార్మికులకు 13 నెలల నుండి, బీసీ సంక్షేమ వసతి […]
The post పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయు డిమాండ్ appeared first on Navatelangana.
Leave A Comment