• Login / Register
  • Site Logo

    పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సిఐటీయు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ లకు కలెక్టర్ దగ్గర పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే కార్మికులకు ఇవ్వాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి సందర్బంగా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ లకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో మూడు నెలల వేతనాలు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం […]

    The post పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సిఐటీయు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment