• Login / Register
  • Site Logo

    పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

    Rss వార్తలు

    – కలెక్టర్ ఇలా త్రిపాఠి నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : పెండింగ్ లో ఉన్న వివిధ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవిన్యూ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  ఆమె  కలెక్టర్  కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ  అధికారులతో  రెవెన్యూ అంశాల పై సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రతిమండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని […]

    The post పెండింగ్ లో ఉన్న  దరఖాస్తులను  త్వరగా పరిష్కరించాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment