– ఫీజు బకాయిలు వచ్చేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తాం– రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలునవతెలంగాణ – కామారెడ్డితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిష్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల […]
The post పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కలెక్టరేట్ ముందు నిరసన appeared first on Navatelangana.
Leave A Comment