– న్యాయవ్యవస్థతో సమన్వయం కచ్చితం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావునవతెలంగాణ – జోగులాంబ గద్వాలజిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత న్యాయాధికారులతో సమన్వయం పెంచి బాధితులకు వేగంగా న్యాయం చేకూరే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు సూచించారు. ఈ నెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్షా […]
The post పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment