– స్కాలర్షిప్ సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజునవతెలంగాణ – భువనగిరి: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రలో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలనిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. గురువారం భువనగిరి భువనగిరిలోని ఉన్నత విద్యాసంస్థలు డిగ్రీ, […]
The post పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment