• Login / Register
  • Site Logo

    పూలు

    Rss వార్తలు

    పూలు చుక్కల కన్నాఅందంగామెరుస్తాయెందుకు?బహుశాసీత జడలో ఒదుగుతాయనాలేదాసీతేఅసలు పూల వారసురాలనాకానీ……..పూలకు సున్నిత స్త్రీ భాషతెలిసినంతగాకఠిన మనుషుల భాషతెలియదేమో?సీతను నలిపినంతహదయ విదారకంగానలుపుతారని విననే లేదేమో?చోద్యం కాకపోతే………..చంద్రుడు గుడ్డివాడా?మరి మంచివాడా?లేదా చుక్కలేఅందంగా తోచలేదా?ప్రతి రాత్రికీచంద్రుని చుట్టూహాయిగా విహరిస్తాయి.కానీ………..పగలూ, రాత్రీ తేడా లేకస్త్రీలనే పూల రెక్కలువిరుగుతూనే ఉంటాయి..తనువు రాలుతూనే ఉంటాయి..మరప్పుడుమనుషులనే తుమ్మెదలుగుడ్డివారు కాదనే కదా!పూలు చుక్కల కన్నాఅందంగా ఉన్నాయనే కదా!!

    The post పూలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment