• Login / Register
  • Site Logo

    పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ : సీపీఐ(ఎం)

    Rss వార్తలు

    నవతెలంగాణ న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాదాని సీపిఐ(ఎం) ఆరోపించింది. శ్రామిక ప్రజలు, సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలను, అలాగే విస్తృత జాతీయ ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టి, కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు, ధనవంతుల సంకుచిత ప్రయోజనాలను ప్రోత్సహించడంలో మోడీ ప్రభుత్వం విమర్శనాత్మకంగా నిబద్ధతకు నిదర్శనం.

    The post పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment