నవతెలంగాణ – డిచ్ పల్లి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. యూనివర్సిటీ విద్యార్థులతో సి ఎస్ బిల్డింగ్ నుండి సెంట్రల్ లైట్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అశ్విని ఠాకూర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14 ఈ భారతదేశానికి ఒక చీకటి రోజు,బ్లాక్ డే అని,ఎందుకంటే ఉగ్రవాదులకు […]
The post పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఘన నివాళి appeared first on Navatelangana.
Leave A Comment