నవతెలంగాణ – జుక్కల్ జనవరి 20న జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి – బంగారు పల్లి గ్రామ శివారులో పులి మరణించిన విషయం పాఠకులకు తెలిసిందే. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులిని చనిపోయందా.. చంపేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని కోణాలలో పరిశీలించిన అనంతరం ఫారెస్ట్ శాఖ, వెటర్నరీ వైద్య అధికారులు నిర్వహించిన పంచనామాలో పలు ఆసక్తికరమైన అనుమానాలు వ్యక్తం చేశారు. పులిపైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా? ఎవరైనా వేటాడి చంపేశారా? ఇలా అనే పలు […]
The post పులిని చంపిన నిందితులు అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment