• Login / Register
  • Site Logo

    పులిచర్ల పాఠశాల మరమ్మతులకు విరాళాలు సేకరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా పులిచెర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గడ్డితో మురుగునీటితో నిండిపోయింది. పైస్లాబ్, వరండా పిల్లర్లు కూలి పోయి ప్రమాద స్థితికి చేరుకుంది. తరగతి గదులన్నీ ఊచలు తేలి ఎప్పుడు కూలి పోతుందోనని,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.అంతే గాక తరగతి గదుల గోడలు నల్లగా మారి, గబ్బిలాలు మరియు ఇతర కీటకాలు తిరుగుతున్నాయి.పాఠశాల లో మౌలిక వసతులు లేకపోవడం,పాఠశాల ఆవరణము అపశుభ్రంగా ఉందని ఈ నెల 9న నవతెలంగాణలో వచ్చిన కథనానికి గ్రామపెద్దలు,యువకులు,గ్రామ పాలక వర్గం,పూర్వపు […]

    The post పులిచర్ల పాఠశాల మరమ్మతులకు విరాళాలు సేకరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment