సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డినవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినల్లగొండ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ కార్పొరేషన్ కు జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజా పోరాటాల నిర్వహిస్తూ ప్రజల అండదండలతో బరిలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు మద్యం […]
The post పుర ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment