నవతెలంగాణ – కుభీర్ మండలంలోని ఫార్డి బి గ్రామానికి చెందిన ర్యపాన్ వార్ రుక్మ బాయి (47)మహిళా సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాలు ప్రకారం.. రుక్మ బాయి ఆదివారం అర్ద రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆపస్మరక స్థితిలో పడి ఉండడంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బైంసా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి అప్పటికే విషమించడంతో […]
The post పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment