రెండో స్థానంలో బీఆర్‌ఎస్ : ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్ల లో జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్ సర్వే తేల్చింది. అధికార పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్టు తెలిపింది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ […]
The post పురపోరులో కాంగ్రెస్కే పట్టం appeared first on Navatelangana.
Leave A Comment