• Login / Register
  • Site Logo

    పురపోరుకు భారీ బందోబస్తు

    Rss వార్తలు

    4389 మంది రౌడీలు బైండోవర్‌ 1308 సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్‌ఆధారాలన్నీ కోర్టులో భద్రంపోలింగ్‌బూత్‌ వెలుపల కూడావెబ్‌కాస్టింగ్‌ : డీజీపీ శివధర్‌రెడ్డినవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో బుధవారం జరుగనున్న ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల పోలింగ్‌కు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్‌ ఎలక్షన్స్‌ సందర్భంగా ఎలాంటి […]

    The post పురపోరుకు భారీ బందోబస్తు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment