• Login / Register
  • Site Logo

    పురపాలకం అస్తవ్యస్తం

    Rss వార్తలు

    సీఎం నిర్వహిస్తున్న శాఖ పనుల్లో అలసత్వం రికమండేషన్‌ లేఖలతో అధికారులకు బాధ్యతలుసీఎం చెబుతున్నా పట్టించుకోని అధికారులుఎవరికి వారే అన్నట్టుగా ఆఫీసర్ల తీరుటౌన్‌ ప్లానింగ్‌ విభాగం అక్రమ అనుమతులుకొత్త మున్సిపాల్టీల్లో కనీస సౌకర్యాలూ శూన్యంగత ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి.. ఇప్పుడూ అదే తంతుపార్కులు, రోడ్ల కబ్జాపై హైడ్రా చేస్తున్న పనులకు ఆటంకాలు నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిస్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న పురపాలకశాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. సరైన నియంత్రణ లేదు. పనులు ఎక్కడికక్కడ కుంటుపడిపోయి సమస్యలు తాండవిస్తున్నాయి. […]

    The post పురపాలకం అస్తవ్యస్తం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment