టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేస్తున్న కుట్రలపై విచారణ జరిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ డిమాండ్ చేశారు. మంత్రి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించొద్దని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుట్టమధుకు సెటిల్‌మెంట్లు, హత్యలే తప్పా ఆయనకేం తెలుసన్నారు. మంత్రి పేషీ నుంచి తప్పు జరిగినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. శ్రీధర్‌బాబు ఎలాంటి వ్యక్తో, ఆయన […]
The post పుట్ట మధు కుట్రలపై విచారణ జరపాలి appeared first on Navatelangana.
Leave A Comment