– మెగా విలీనంతో కేంద్రానికి భారీగా నిధులున్యూఢిల్లీ : దేశీయ విద్యుత్ రంగ ఫైనాన్సింగ్ రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)లో ప్రభుత్వానికి ఉన్న 52.63 శాతం వాటాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఆర్‌ఎఫ్‌సీ) కొనుగోలు చేసింది. దీనితో ఆర్‌ఈసీ ఇప్పుడు పీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా మారింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ కొనుగోలుకు ఆమోదం తెలపడమే కాకుండా, భవిష్యత్తులో ఈ రెండు సంస్థల పూర్తిస్థాయి […]
The post పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీ appeared first on Navatelangana.
Leave A Comment