• Login / Register
  • Site Logo

    పీఎం సారు..లొంగిపోయారు

    Rss వార్తలు

    అట్టుడికిన పార్లమెంట్‌ ఉభయసభలు ఆవరణలో 8 మంది సస్పెన్షన్‌ ఎంపీల ఆందోళన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ,ఇతర ఎంపీల మద్దతునిజాలు బయటకు వస్తాయని కేంద్రం జంకుతోంది : ప్రతిపక్షాలులోక్‌సభలో వాయిదాల పర్వం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌, అమెరికా ట్రేడ్‌ డీల్‌పై ఉభయసభలూ అట్టుడుకుతున్నాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలోనూ బుధవారం ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. పార్లమెంట్‌ ఆవరణలోనూ ప్రతిపక్షాలు ప్లకార్డులు పట్టుకుని నినదించాయి. పార్లమెంట్‌ ముఖద్వారం వద్ద బైటాయించి.. ‘పీఎం రాజీపడ్డారు’ […]

    The post పీఎం సారు..లొంగిపోయారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment