నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ఆర్మీ చీప్ జనరల్ రాసిన పుస్తకాన్ని పీఎం మోడీకి ప్రదానం చేస్తానని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్‌లో దేశ భద్రత గురించి మాట్లాడేందు బీజేపీ సర్కార్ భయపడుతుందని ఆరోపించారు. 2020లో చైనాతో సరిహద్దు వివాద సమయంలో ఆర్మీని ఒంటరీగా తన సర్కార్ ఎలా వదిలేసిందో ఆయన తెలుసుకుంటారని బుధవారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఈ రోజు పార్లమెంట్‌కు ప్రధాని మోడీ వస్తే ఆయన మాజీ ఆర్మీ చీప్ జనరల్ నరవణే రాసిన […]
The post పీఎం మోడీకి మాజీ ఆర్మీ చీప్ జనరల్ నరవాణే రాసిన బుక్ అందజేస్తా: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
Leave A Comment