నవతెలంగాణ-హైదరాబాద్: పీఎం మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ‘ఇదంతా అబద్దం. మోడీకి చెప్పడానికి ఇంకేమీ లేదు. నేను దీనిపై ఈరోజు బీహార్‌లో సమాధానం చెబుతాను. మోడీ చెబుతున్నది అబద్ధం. తుపాకీ గురిపెట్టి ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయమని ఎవరూ చెప్పరు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలా చేయలేదు అని ఆయన సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అన్నారు. మోడీజీ దేశానికి ప్రధాని. ఆయన ఇలాంటి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది అతని […]
The post పీఎం మోడీకి కాంగ్రెస్ కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment