• Login / Register
  • Site Logo

    పీఎం ఉజ్వల యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండల కేంద్రంలోని జాషువా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభమైనట్లు ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ మురళి తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన మహిళలు తమ పేరుపై ఉచిత ఇండియన్ గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఇంతకుముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ పొందని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని మురళి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన […]

    The post పీఎం ఉజ్వల యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment