ఎస్టీయూటీయస్ నూతన కార్యవర్గం ఎన్నికనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలనీ ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రవి, జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూటీఎస్ భవన్‌లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని 50 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టెట్ నుంచి మినహాయింపు విద్యా హక్కు […]
The post పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment