నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూరుమండలంలోని అమీనాపూర్ గ్రామంలోని ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) గా పనిచేసిన కే. సరస్వతి ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం పీఆర్టీయూ మండల శాఖ తరపున అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 42 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో వారు ఎంతో వృత్తి నిబద్ధతతో, ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి ఘనత వారికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, జిల్లా […]
The post పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment