• Login / Register
  • Site Logo

    పీఆర్టియూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సేవా కార్యక్రమాల శోభ

    Rss వార్తలు

    – భారీ రక్తదాన శిబిరం, 153 మంది ఉపాధ్యాయుల రక్తదానంనవతెలంగాణ – కామారెడ్డి పీఆర్టియూ టిఎస్ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పిఆర్టియు భవన్‌లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుశాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 153 మంది ఉపాధ్యాయులు, పిఆర్టియు నాయకులు రక్తదానం […]

    The post పీఆర్టియూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సేవా కార్యక్రమాల శోభ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment