నవతెలంగాణ – ఆర్మూర్పట్టణంలోని పివిఆర్ భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 100 సంవత్సరాలు వర్ధిల్లాలని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జాంబి హనుమాన్ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ ,బీసీ సెల్ అధ్యక్షులు దొండి రమణ , సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ,లింగ గౌడ్ నాయకులు […]
The post పివిఆర్ భవన్ లో సీఎం జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment