బాల్యమంటే – అందం, ఆనందం, అమాయకత్వం, ఆటలు, పాటలు, కుప్పలు తెప్పలుగా ఉన్న ఊహలు, చిన్నిచిన్ని ఆశలు, భాషకందని భావాలు… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఇంకెన్నో… బాల్యమనేది మానవజీవితంలోని ఒక మధురమైన అవస్థ. తమ మధురమైన బాల్యాన్ని తలచుకోని మనిషే ఉండడంటే అతిశయోక్తి కాదేమో.. అయితే బాల్యం అందరికీ మధురమైన అనుభూతుల్ని పంచుతుందనీ చెప్పలేం. బాల్యం అంటే .. ఎంత వయసు? అనే ప్రశ్న మొలకెత్తక మానదు. బాలల హక్కులపై అంతర్జాతీయ చట్టం ప్రకారం, పద్దెనిమిది సంవత్సరాల […]
The post పిల్లలుగా ఉండటం పసివారి హక్కు appeared first on Navatelangana.
Leave A Comment