– రూ. 2.50 లక్షల నష్టం..నవతెలంగాణ-వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ లింగమయ్య అనే రైతుకు చెందిన 3 పాడి ఆవులు పిడుగు పాటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడడంతో లింగమయ్య పశువుల షేడు సమీపంలో ఉన్న 3 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతు లింగమయ్య మంగళవారం ఉదయం పాలు పిండెందు కు వ్యవసాయ పొలానికి వెళ్లి […]
The post పిడుగు పడి 3 పాడి ఆవులు మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment