మెరుగైన చికిత్సకు ఆదేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర హాస్టల్‌పై గత అక్టోబర్ మాసంలో పిడుగు పడటంతో విద్యార్థి బొల్లె హిమశ్ చంద్ర (8వ తరగతి) తీవ్రంగా గాయపడ్డారు. క్షణాల్లో మంటలు వ్యాపించి అతని చేతులు, వెన్ను భాగం కాలిపోయింది. టెర్రస్‌పై బట్టలు ఆరేసుకుంటున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు […]
The post పిడుగుపడటంతో గురుకుల విద్యార్థికి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment