నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామానికి గల రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలను జేసీబీ సాయంతో ఆ గ్రామ సర్పంచి దిగంబర్ దగ్గరుండి తొలగింపజేశారు. దీంతో ఇరువైపులా సుందరంగా కనిపిస్తోంది. పిచ్చిమొక్కల వలన ఇన్నాళ్ళుగా గ్రామంలోని వాహన దారులు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం సర్పంచ్ పనితీరు పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్న సర్పంచ్, ఉపసర్పంచ్ […]
The post పిచ్చి మొక్కలను తొలగించిన సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment