• Login / Register
  • Site Logo

    పిఐ ఇండిస్టీస్కు కొత్త లోగో

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : గ్లోబల్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీ పిఐ ఇండిస్టీస్‌ తన కంపెనీకి కొత్త కార్పొరేట్‌ లోగోను ఆవిష్కరించింది. అయితే కంపెనీ పేరులో మార్పు లేనప్పటికీ, లోగోలోని రంగులు, డిజైన్‌ సంస్థ మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని ఆ కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండి మయాంక్‌ సింఘాల్‌ తెలిపారు.

    The post పిఐ ఇండిస్టీస్‌కు కొత్త లోగో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment