• Login / Register
  • Site Logo

    పిఎం శ్రీ నిధులను వినియోగించుకోవాలి…

    Rss వార్తలు

     జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు…నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ పీ.ఎం.శ్రీ నిధులను పాఠశాలలకు  తప్పక వినియోగించు కోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో  పీఎం శ్రీ పాఠశాలల కు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హెడ్మాస్టర్లకు,  ప్రత్యేక అధికారులతో  నిర్వహించిన సమావేశంలో అన్నారు. పీఎం శ్రీ పథకం పరిధిలో ఉన్న  పాఠశాలలలో యోగా, సైన్స్, గణిత ప్రయోగాలకు కావలసిన […]

    The post పిఎం శ్రీ నిధులను వినియోగించుకోవాలి… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment