వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయనవతెలంగాణ – మిర్యాలగూడ రైతులకు మదర్ డైరీ నుండి రావలసిన పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్యపాలకవర్గాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మిర్యాలగూడ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఆ సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల సైదులు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని వేలాది మంది రైతులకు మదర్ డైరీ […]
The post పాల రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment