ప్రత్యేక బడ్జెట్ కేటాయించని ప్రభుత్వంప్రాజెక్టుల కోసం ఇచ్చిన నిధులే దిక్కుకేఎల్‌ఐ, ఎస్‌ఎల్‌బీసీ, మిషన్ భగీరథ కరెంటు బిల్లులు పెండింగ్‌ఎల్లూరులో ఒక్క సర్వీసుకే రూ.2,160 కోట్ల బకాయిప్రతినెలా రూ.23 కోట్ల పెనాల్టీలు చెల్లిస్తున్న సర్కారు నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధిపాలమూరు ప్రాజెక్టులకు నిధులు లేక పనులు సాగుతా ఉంటే.. విద్యుత్ ఖర్చుల బకాయిలూ భారీగా పేరుకుపోయాయి. వార్షిక బడ్జెట్లో విద్యుత్ వినియోగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉండవు. ప్రాజెక్టుల నిర్వహణ, పునరావాసం, యంత్రాల కోసం ప్రభుత్వం ఏడాదికోసారి బడ్జెట్ […]
The post పాలమూరు ప్రాజెక్టుల విద్యుత్ బకాయిలు రూ.4,564కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment