– తెలంగాణ కొట్లాడి తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు– మేడారం జాతర వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకు కేసిఆర్ కు సిట్ నోటీసులు– మండలంలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలునవతెలంగాణ-కమ్మర్ పల్లి పాలన చేతగాక ప్రతిపక్షాలపై కుట్రలకు పాల్పడుతూ తెలంగాణ కొట్లాడి తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. మేడారం జాతర వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకే కేసిఆర్ కు సిట్ నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని […]
The post పాలన చేతగాక ప్రతిపక్షాలపై కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment