– రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పాలన చాతకాని వాడే ప్రచారంలో విషం చిమ్ముతాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవు, వచ్చేది ఒక్కటే మురికిభాష అని బుధవారం ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్వర్డ్‌లో ఐదు రోజులు కాదు, 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరేనని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలు […]
The post పాలన చాతకాని వాడే విషం చిమ్ముతాడు appeared first on Navatelangana.
Leave A Comment