బీజాపూర్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిండ్రు.. మళ్లీ కన్నెత్తి చూడలేదు చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై స్పందించని బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై స్థానికుల్లో ఆగ్రహంసోషల్ మీడియాకే పరిమితమైన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డినెత్తుటి మరకలు.. కన్నీళ్లను కండ్లు చూడని దినం లేదు… హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారికి. ఈ రహదారిలో జరిగే ప్రతి ప్రమాదమూ పాలకుల నిర్లక్ష్యమేనని కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసి పనులు […]
The post పాలకుల నిర్లక్ష్యం..ప్రాణాలతో చెలగాటం appeared first on Navatelangana.
Leave A Comment