నష్టాలతో కన్నీళ్లు పెడుతుంటే రాజకీయం ముఖ్యమాపంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా…వినతి పత్రం అందజేత నవతెలంగాణ – మిర్యాలగూడ అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నేలకొరిగిన గింజలు […]
The post పాలకులకు రైతుల గోస పట్టదా: మాజీ ఎమ్మెల్యే జూలకంటి appeared first on Navatelangana.
Leave A Comment