డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపునవతెలంగాణ – భూపాలపల్లి :ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ,విద్యాలయం సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అశోక్ ఏ తిరుపతి లు కోరారు. వారు మాట్లాడుతూ […]
The post పార్లమెంట్ మార్చ్ జయప్రదం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment