• Login / Register
  • Site Logo

    పార్లమెంట్కు చేరుకున్న నిర్మలా సీతారామన్..

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు, కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయనుంది.

    The post పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment