25, 26 తేదీలలో ఢిల్లీలో జరిగే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మాల మహానాడు జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ నవతెలంగాణ-పాలకుర్తిపార్లమెంటు భవనానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేసి మాలల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మాల మహానాడు జనగామ జిల్లా ఇన్చార్జి బుట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మాలల హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనమాల రాకేష్ ఆధ్వర్యంలో హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని మాల మహానాడు […]
The post పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment