దేశాన్ని కుదిపేసే తీవ్ర పరిణామాలు జరుగుతున్నా అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు మాత్రం వాటిని చర్చించే అవకాశం లేకుండా పోవడమే మోడీస్వామ్యం. ఈ వారం ఉభయసభల్లో ప్రకంపనాలే ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామికంగా ప్రతిపక్షాలకు ఉండే చోటులేకుండా చేయడం, నయానో భయానో ప్రాంతీయ పార్టీలన్నిటినీ పోగేసుకుని సర్కారు నడిపించడం బీజేపీ, ఆరెస్సెస్‌ల ఏకైక సూత్రంగా మారింది. తమతమ నీతిబాహ్య నిర్వాకాల కారణంగా మోడీ త్రిశూల వ్యూహం ఉచ్చులో చిక్కిన చాలామంది ప్రాంతీయ పార్టీల నేతలు,వారెంత కొమ్ములు తిరిగినవారైనా నోరెత్తి […]
The post పార్లమెంటులో కమలం కపట నాటకం appeared first on Navatelangana.
Leave A Comment