నవతెలంగాణ – కుభీర్ మండలంలోని పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలంగాణ స్కిల్ అకాడమిక్ టాలెంట్ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జుమ్మెరథ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు, టాలెంట్, తదితర పోటీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో మండలం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. దింతో జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ స్థాయిలో నిల్చిన పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు […]
The post పార్డి (బి) ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యారచన పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment