నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి పార్టీ మారుతున్నానని కావాలని బీఆర్ఎస్ వాళ్లు, మా పార్టీలోని కొందరు నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆ పుకార్లను నమ్మొద్దు అని ఆయన తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ […]
The post పార్టీ మార్పుపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment