సమిష్టిగా పని చేశారు.. ఫలితాలు సాధించారు…సీఎం, పీసీసీ చీఫ్‌లకు కాంగ్రెస్ అధిష్టానం కితాబు‘మున్సిపోల్స్’ విజయంపై అభినందనలుసంక్షేమ పథకాలే మన ఆయుధాలువాటి అమల్లో రాజీపడొద్దంటూ దిశా నిర్దేశంపార్టీ పనితీరు సంతృప్తికరంకానీ ఇక్కడితో ఆగిపోవద్దంటూ సూచన నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసల జల్లు కురిపించింది. ‘తెలంగాణలో పార్టీ పనితీరు భేష్.. పాలన శభాష్…’ అంటూ వారికి కితాబిచ్చింది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారంటూ […]
The post పార్టీ భేష్ పాలన శభాష్ appeared first on Navatelangana.
Leave A Comment