నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లుగా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్పీకర్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందింస్తూ.. తాను బీఆర్ఎస్ […]
The post పార్టీ ఫిరాయింపు కేసు.. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ appeared first on Navatelangana.
Leave A Comment